Asaduddin Owaisi : ఇది పుల్వామా కంటే పెద్ద దాడే: అసదుద్దీన్ ఒవైసీ
Trinethram News : తెలంగాణ : ‘పహెల్గాంలో జరిగిన ఉగ్రమూకల దాడి పుల్వామా కంటే పెద్ద దాడి’ అని ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యటన కోసం వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు…