Nenavat Balu Naik : శ్రీ మార్కండేయ స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు
నేనావత్ బాలు నాయక్దేవరకొండ మే 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ కేంద్రంలో శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో నిర్వహించిన స్వామి వారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకోని,వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన…