ప్రజా దర్బార్ విజ్ఞప్తులను మంత్రి సీతక్క దృష్టికి

Trinethram News : Mar 29, 2024, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. ప్రజా దర్బార్ లో స్వీకరించిన విజ్ఞప్తులను సంబంధిత మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల…

రేపటి నుంచి 30వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారం

Trinethram News : పిఠాపురం నుండి మొదలు కానున్న వారాహి విజయ యాత్ర. మూడు రోజులు పాటు పిఠాపురంలో జనసేన అధినేత పర్యటన, మరియు వారాహి బహిరంగ సభ. పిఠాపురం తరువాత పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో పర్యటన. ఏప్రిల్ 4వ…

బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు

Trinethram News : Mar 28, 2024, బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలుగత పదేళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మొత్తం 4,62,733 మోసాలు జరిగాయి.…

ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం

Mar 27, 2024, ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశంఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇది తొలి భేటీ కానుంది. ఈ భేటీలో ప్రజాసమస్యలపై కీలక…

ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు!

Trinethram News : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల…

ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు

నాకు సీటు రాకుండా సీఎం జగన్ అడ్డంపడ్డారు.. ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు జగన్ సీటు రానివ్వరని కొందరు ముందే చెప్పారన్న నరసాపురం ఎంపీ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేసిన రఘరామకృష్ణ రాజు జగన్‌కు తగిన గుణపాఠం చెబుతానని…

హైదరాబాద్ లో వైన్స్ షాప్ లు బంద్

Trinethram News : హైదరాబాద్:మార్చి 22హోలీపండుగ సందర్భంగా హైదరాబాద్ లోపోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉద యం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివే స్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి…

దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు

హైదరాబాద్‌: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.…

ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Trinethram News : సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైనరోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామనివెల్లడించింది.…

నిజాయతీగల, ప్రత్యక్ష రాజకీయాల కోసం గవర్నర్‌ పదవికి రాజీనామా చేశానని తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు

సైదాపేట : నిజాయతీగల, ప్రత్యక్ష రాజకీయాల కోసం గవర్నర్‌ పదవికి రాజీనామా చేశానని తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. తెలంగాణా, పుదుచ్చేరి గవర్నర్‌ పదవులకు రాజీనామా లేఖ రాష్ట్రపతికి పంపిన తమిళిసై మంగళవారం చెన్నై చేరుకున్నారు. ఆమె విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రజా…

You cannot copy content of this page