బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

Trinethram News : బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు (Siddam Sabha) నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం బాపట్ల జిల్లా (Bapatla Dist.) మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు.. ముందు…

సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ నెల 15 న విశాఖపట్నంలో APCC భారీ బహిరంగ సభ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

457 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

Trinethram News : ఆంద్రప్రదేశ్ లో రోజు రోజు కి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి…. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే…అంధ్ర రాష్ట్రము గంజాయి రాష్ట్రం గా మారింది…

నర్సింగ్ అభ్యర్ధులకు అలర్ట్

1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ:అచ్చెన్న

Trinethram News : ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన కలిసి భారీ సభ నిర్వహించనున్నట్లు టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ చరిత్రలోనే…

నేటి మధ్యాహ్నం జయహో బీసీ సభ

Trinethram News : బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేయనున్న చంద్రబాబు, పవన్ మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ బహిరంగ సభ లోకేశ్, బాలకృష్ణ సహా హాజరుకానున్న పలువురు రాష్ట్రస్థాయి నేతలు మధ్యాహ్నం 3 గంటలకు మొదలై సాయంత్రం 6…

తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్ ఇదే

ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకోనున్న ప్రధాని 10.45 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11.20 గంటలకు పఠాన్‌ చెరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండలో టీడీపీ ‘రా కదలి రా’ బహిరంగ సభ

టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రం.. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టాం.. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చాం.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేది.…

రాష్ట్రానికి ప్రధాని మోదీ

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన…

నేడు జీహెచ్‌ఎంసీ ప్రజావాణి

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి ఉంటుందని కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. ప్రజావాణి సందర్భంగా హెడ్‌ ఆఫీస్‌లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రామ్‌ 040-2322 2182 నంబర్‌కు తమ సమస్యలను తెలుపాలన్నారు.…

You cannot copy content of this page