Peaceful Rally : వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా శాంతియుత ర్యాలీ
త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 25:నెల్లూరు జిల్లా: వింజమూరు. వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ,కాకర్ల సురేష్.. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భరతమాత బిడ్డలకు ఘన నివాళులు ఉగ్రవాదుల దాడికి నిరసనగా…