New Labor Laws : కార్మిక హక్కుల రక్షణకై పోరాడుదాం కొత్త లేబర్ చట్టాల రద్దుకై ఉద్యమిద్దాం
కార్మిక హక్కుల రక్షణకై పోరాడుదాం కొత్త లేబర్ చట్టాల రద్దుకై ఉద్యమిద్దాం. పాత పనివేళలను న్టీపీసీ యాజమాన్యం కొనసాగించాలి. TUCI తెలంగాణ రాష్ట్ర నాయకులు తోకల రమేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్…