PM Modi : భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం
Trinethram News : Feb 27, 2025,కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘గత…