హస్తిన చుట్టూ రాష్ట్ర రాజకీయం

నిన్న చంద్రబాబు, రేపు సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో చర్చలు… ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం… శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ఏం మాట్లాడతారు… కేంద్రం ఆశీసులు వైసీపీకా.. టిడిపికా..?

ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…

ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ

Trinethram News : ఢిల్లీ కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న…

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు

నెహ్రూ నుంచి యూపీఏ వరకు మీరు చేసింది ఇదీ!: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయని ఆగ్రహం ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకువచ్చామన్న ప్రధాని రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపణ రిజర్వేషన్లు దేశాన్ని అస్థిరపరుస్తాయని…

క్యాన్సర్ బారినపడ్డ బ్రిటన్ రాజు

రాజు ఛార్లెస్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన ఇది ఏ తరహా క్యాన్సర్ అనేది వెల్లడించని వైనం రాజు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని రిషి ట్వీట్

పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

Trinethram News : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు.…

బీజేపీపై పోటీకి విపక్ష నేతలు వణికిపోతున్నారు

కొంత మంది లోక్‌సభ సీటు మార్చుకున్నారు.. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారలేదు.. పదే పదే మా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలే చేస్తున్నారు.. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ తీరు మారలేదు. తోటి విపక్ష పార్టీలను కాంగ్రెస్‌ ఎదగనీయడం లేదు..…

ఢిల్లీలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

పదేళ్లవుతున్నా ఒక్క విభజన హామీనీ నెరవేర్చలేదని మోదీపై షర్మిల ఫైర్ బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపాటు కాసేపట్లో ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగనున్న షర్మిల

పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ

Trinethram News : శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ఉద్ఘాటన జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళా శక్తి ఇనుమడించిందన్న ప్రధాని ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామన్న మోదీ.

You cannot copy content of this page