MLA Jare : సీతాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చండ్రుగొండ మండలం సీతాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విద్యార్థులతో కలిసి ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాలకు కేటాయించిన అమ్మ ఆదర్శ పాఠశాలల నిధులు…