Prathipati Pullarao : అహంకారంతోనే జగన్ విధ్వంసం చేసాడు
తేదీ : 03/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి పునర్నిర్మాణం తెలుగు జాతికి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధానికి అండగా ఉంటామని, ప్రధాని మోదీ చెప్పారని పెట్టుబడులు…