ఓడిపోయేందుకే వైఎస్‌ జగన్‌ ‘సిద్ధం’: చంద్రబాబు

Trinethram News : నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకొన్నారు.. ఇటీవల వైకాపాకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా…

Other Story

<p>You cannot copy content of this page</p>