Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Trinethram News : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్లమోటు వద్ద ప్రమాదం.. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు.. మృతులు బాపట్ల జిల్లా స్థూవర్టుపురం వాసులుగా గుర్తింపు.. మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని వస్తుండగా ప్రమాదం…