Bhatti : సోలార్ పవర్‌పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కీలక విషయాలు చర్చించాం: భట్టి
Trinethram News : తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సోలార్ పవర్ అప్పగిస్తాం.. వ్యవసాయానికి ఉపయోగపడేలా సోలార్ పవర్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం అందించాల్సిందిగా కోరాం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App