Ambedkar Statue : అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వచ్చేనెల 7.న ఎన్నెపల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.పోస్టర్ ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నే పల్లి లో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్…