Fire Accodent : హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
9 మంది మృతి Trinethram News : మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుల్జార్ హౌస్లో ఎగిసిపడుతున్న మంటలు.. మంటల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి కాపాడిన ఫైర్ సిబ్బంది.. ఘటనాస్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి…