రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

Trinethram News : చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు…

కవిత అరెస్టు..అయిన సంగతి తెలిసిందే.. అయితే కేటీఆర్‌ పై ఈడీ ఫిర్యాదు?

బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ ఫిర్యాదు దాఖలు చేసిన ఈడీ మహిళా అధికారి ప్రియా మీనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ అధికారులు బంజారాహిల్స్…

కేటీఆర్ పై కేసు నమోదు

ఈడి అధికారుల పై దుర్బుషలాడినందుకు కేటిఆర్ పై పిర్యాదు చేసిన ఈడి. బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు…

మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు

Trinethram News : సంగారెడ్డి : సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేసిన విషయం…

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం

Trinethram News : గుంటూరు ప్రవేట్ ట్రావెల్స్ బస్ ఇంజన్ లో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతో బస్ లో నుంచి దిగిన ప్రయాణికులు విజయవాడ నుంచి బెంగళూరు వెలుతున్న ట్రావెల్స్ బస్ మంటల్లో దగ్ధమైన స్లీపర్ బస్

జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలు

Trinethram News : Mar 14, 2024, జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలుసిఐఎస్ఎఫ్ కంపెనీ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జగిత్యాల జిల్లాకు గురువారం చేరుకున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు…

గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముగ్గుని అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. జీడిమెట్లలో బిహార్‌కు చెందిన…

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీసులు శుభవార్త చెప్పారు

ఎన్టీఆర్ కృష్ణ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. ఫోన్ పోతే ఇలా చేయండి.. ఫైండ్ ఔట్ చేసి పోయిన సెల్ కనుగొని ఇచ్చేస్తారు.. ఇక మీదట మీరు పోగొట్టుకున్న విలువైన సెల్ ఫోన్ జాడను ఇట్టే పసిగట్టి.. తిరిగి యజమానికి అప్పగించే…

గీతాంజలి హత్య కేసులోరాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Trinethram News : అమరావతి : టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు…! గీతాంజలి హత్య కేసులోవిజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు… తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు…

Other Story

You cannot copy content of this page