NHRC Notice CV Anand : సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్
Trinethram News : సంధ్య థియేటర్ లో పుష్పా సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి నివేదికను అడజేయాలని జనవరిలో పోలీసులను ఆదేశించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని, పోలీస్ స్టేషన్…