బీజేపీకి రూ.2000 భారీ విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ

త్వరలో ఎన్నికలు విరాళాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం తాను విరాళం ఇచ్చానని వెల్లడి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి

రేపు. ఎల్లుండి లో ఢిల్లీ కి సీఎం జగన్

6 వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కావడంతో పలు బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లని కలిసే అవకాశం విభజన హామీలు..పోలవరం నిధులు..…

కాసేపట్లో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సహచరులకు ప్రధాని వీడ్కోలు పార్టీ ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చకు అవకాశం

బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.

Trinethram News : ఢిల్లీ 195 సీట్లతో తొలి జాబితా. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ పోటీ. తొలి జాబితాలో 28 మంది మహిళలు. యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు. తొలి జాబితాలో 57…

మార్చి 4న బిజెపి నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

Trinethram News : హైదరాబాద్:మార్చి 01ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 4న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఇంద్ర…

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:మార్చి 01మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800…

జర్మనీ యువతి గానానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు

తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్‌, ఆమె తల్లి కలిశారు. ఈ సందర్భంగా కసాండ్రా ‘అచ్యుతమ్‌ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు. తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్…

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

Trinethram News : ప్రధాని మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్…

విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌ను సందర్శించిన ప్రధాని మోడీ

కేరళ: పాల్గొన్న సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్,గవర్నర్‌ అరీఫ్‌,ఇస్రో చైర్మన్‌ సోమనాథ్… మూడు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం… మిషన్‌ గగన్‌యాన్‌ బృందాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ… మిషన్‌ గగన్‌యాన్‌కు అజిత్‌కృష్ణన్,ప్రశాంత్‌ బాలకృష్ణ, అంగద్‌ప్రతాప్‌,సుభాన్షు శుక్లా ఎంపిక.

You cannot copy content of this page