కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రానికి ఆటంకం కలుగుతుంది: సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్‌టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన మోదీకి కృతజ్ఞతలు విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది…

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

పటేల్‌గూడలోని ఎస్‌ఆర్‌ ఇన్‌ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ.. రూ. 9,021 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

రాష్ట్రానికి ప్రధాని మోదీ

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన…

ఆదిలాబాద్‌లో నేడు ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

ప్రధాని మోడీ హిందువు కాదు

ప్రధాని మోడీ హిందువు కాదు.. ఆయన తల్లి చనిపోతే కనీసం గుండు కొట్టించుకోలేదు… అతనికి ఎందుకు పిల్లలు లేరు, ఎందుకు ఫ్యామిలీ లేదు, ఎందుకంటే అతను హిందువు కాదు… ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్

బీజేపీకి రూ.2000 భారీ విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ

త్వరలో ఎన్నికలు విరాళాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం తాను విరాళం ఇచ్చానని వెల్లడి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి

రేపు. ఎల్లుండి లో ఢిల్లీ కి సీఎం జగన్

6 వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కావడంతో పలు బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లని కలిసే అవకాశం విభజన హామీలు..పోలవరం నిధులు..…

కాసేపట్లో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం మంత్రివర్గ సహచరులకు ప్రధాని వీడ్కోలు పార్టీ ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చకు అవకాశం

Other Story

You cannot copy content of this page