CM Revanth Reddy : పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి
Trinethram News : ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయండి.. కోట్లాది మంది భారతీయులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారు .. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు .. ఒక్క దెబ్బతో…