Army Plane Crash : ఆర్మీ విమానం క్రాష్
Trinethram News : Feb 26, 2025,సుడాన్ రాజధాని ఖార్టూమ్ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైనికుల విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అవుతుండగా.. విమానం ఒక్కసారిగా క్రాష్ అయింది. విమానంలో ఉన్న 10 మంది ఆర్మీ…