30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం

పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే…

పిఠాపురంలో జనసేనకు ఎదురుదెబ్బ

వైఎస్ఆర్సిపిలో చేరనున్న పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషుకుమారి. నేడు తాడేపల్లిలో సిఎం జగన్ సమక్షంలో శేషుకుమారి చేరిక 2019లో పిఠాపురం నుండి జనసేన తరపు‌ పోటీ చేసిన శేషుకుమారి 28వేల ఓట్లు పైన సాధించారు.

పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తా – ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే మద్దతు ఇస్తా.అలా కాదని పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తూ వేరే వారిని నిలబెడితే, టీడీపీ నుంచి నేనే పోటీకి దిగుతా – పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ..

కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం

గోల్లప్రోలు: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు…

జనసేన ఎంపీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఈయన ‘టీ టైమ్’ యజమానిగా గుర్తింపు పొందారు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్ లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్లెట్…

వర్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసిన చంద్రబాబు

పిఠాపురం టీడీపీ ఇంచార్జి వర్మ ను ఒప్పించి పవన్ కల్యాణ్ కు మద్దతు ఇప్పించిన చంద్రబాబు.. జనసేనకు లైన్ క్లియర్ అని ఊపిరి పీల్చుకుంటున్న నేతలు.. వర్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేసిన చంద్రబాబు..

పవన్, లోకేశ్, బాలయ్యపై పోటీ చేసే వైసిపి అభ్యర్థులు వీరే

Trinethram News : కొద్దిసేపటి క్రితం ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా…

పిఠాపురం నుంచి రామ్ గోపాల్ వర్మ పవన్ కల్యాణ్‌పై పోటీ!

సడెన్‌గా నిర్ణయం తీసుకున్నానన్న వివాదాస్పద దర్శకుడు ఎక్స్ వేదికగా ఆసక్తికరంగా స్పందించిన ఆర్జీవీ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ పవన్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆర్జీవీ ట్వీట్

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడినుంచి అనే ఉత్కంఠకు తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన…

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది. తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు.

You cannot copy content of this page