Collector P Prashanthi : సోమవారం మార్చి 17 న కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్
Trinethram News : రాజమహేంద్రవరం. కలెక్టర్ పి ప్రశాంతి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్…