Police Vehicles : తెలంగాణలో పోలీస్ వాహనాలకు మరోసారి పెట్రోల్, డీజిల్ కరువు
పోలీస్ వాహనాలు, స్టేషన్ మెయింటెనెన్స్‌కు కూడా డబ్బులు రాక తిప్పలు చేతి నుంచి ఖర్చు చేసి ఇబ్బంది పడుతున్న పోలీసులు జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్ కరీంనగర్ కమిషనరేట్‌లో రూ. కోటికిపైగా బిల్లులు పెండింగ్ సిరిసిల్ల, రామగుండంలో రూ.40…