చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

Trinethram News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు. బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా?…

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు

Trinethram News : దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న హైకోర్టు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత. కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశం…

ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా నేడు బీఆర్ఎస్ నిరసన

ఎల్ఆర్‌ఎస్‌పై (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాటకు దిగింది. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7వ తేదీన జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను…

మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురు

తనకు 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్… తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టు లో పిటిషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు…

స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన సుప్రీంకోర్టు

స‌నాత‌న ధ‌ర్మంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ ఉద‌య‌నిధి పిటీష‌న్‌ను విచారించింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి మ‌ళ్లీ…

హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి.. ఏపీ హైకోర్టులో పిల్

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం పిల్ దాఖలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా విభజన చట్టం నిబంధనలు ఇప్పటికీ అమలు కాలేదని పిటిషన్ ఆస్తులు, అప్పులు, కార్పొరేషన్‌ల అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని వివరణ నిబంధనలు అమలు…

ముందస్తు బెయిల్‌ కోసం క్రిష్‌ పిటిషన్‌

డ్రగ్స్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్‌ క్రిష్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్‌ అట్లూరి, సందీప్‌లు కూడా హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు.…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ మార్చి 13న చేపడతామన్న సుప్రీంకోర్టు

కోర్టు సమయం ముగియడంతో ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత తరఫు లాయర్‌ త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేసిన కవిత తరఫు లాయర్‌ కపిల్‌ సిబల్ మార్చి 13న విచారిస్తామన్న జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం

నేడు కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

సుప్రీంకోర్టులో రెడ్ బుక్ వాదన !

Trinethram News : చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు రెడ్ బుక్ పేరుతో చంద్రబాబు కుటుంబసభ్యలు దర్యాప్తు అధికారుల్ని బెదిరిస్తున్నారని ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదన కొత్తగా అడిషనల్ డాక్యుమెంట్స్ దాఖలు చేశామన్న ముకుల్…

You cannot copy content of this page