అంగట్లో అమ్మకానికి వ్యక్తిగత డేటా.. ప్రమాదంలో 75లక్షల మంది!

Trinethram News : ప్రపంచంలో అత్యంత విలువైనది వ్యక్తుల డేటా.. ఇన్‌ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటూ సినిమాల్లో డైలాగ్ లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా 75లక్షల మంది డేటా ఆన్ లైన్ లో అమ్మకానికి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం

Trinethram News : TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణంవెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందినఇద్దరు కానిస్టేబుళ్లు, పట్టణంలోని హైదరాబాద్రోడ్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు,పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకుపాల్పడినట్లు తేలింది. అలాగే, దాదాపు…

పబ్లిక్ ప్లేసుల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వాడొద్దు.. దేశప్రజలకు హెచ్చరిక

Trinethram News : బహిరంగ ప్రదేశాల్లోని చార్జింగ్ పోర్టులతో జ్యూస్ జాకింగ్ ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిక ఫోన్లలో మాల్‌వేర్లు చొప్పించి వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని వార్నింగ్ చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచన రైల్వే…

సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడి నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు.. అనిల్‌తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు.

ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే

Trinethram News హలో దోస్తులు..ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే మారుతోన్న టెక్నాలజీతోపాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాల…

You cannot copy content of this page