మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు నోటీసులు జారీ చేసిన పోలీసులు
Trinethram News : కృష్ణాజిల్లా, మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారుడు పేర్ని కిట్టుకు నోటీసులు జారీ చేసిన పోలీసులు పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం.. కేసు దర్యాప్తులో…