ఎమ్మెల్సీ కవితతో తల్లి శోభ, కుమారుడు ములాఖత్

రోజుకు ముగ్గురిని కలిసేందుకు ఇప్పటికే కోర్టు అనుమతి నిన్న కవితను కలిసిన కేటీఆర్ రేపే కవిత పిటిషన్ పై సుప్రీంలో విచారణ

5,348 పోస్టుల భర్తీకి అనుమతి

Trinethram News : వైద్య, ఆరోగ్యశాఖలో కొలువులకు ఆర్థికశాఖ ఉత్తర్వులు అత్యధికంగా డీఎంఈ పరిధిలో 3,235 డాక్టర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నర్సులు తదితర పోస్టులు ఖాళీ ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్‌!

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…

తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత

Trinethram News : ఢిల్లీ : రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌. తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత.

ఖేడ్‌ లో మూడు ఆసుపత్రులు సీజ్‌

Trinethram News : నారాయణఖేడ్‌ : ఖేడ్‌ పట్టణంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న మూడు ప్రైవేటు ఆసుపత్రులు సీజ్‌ చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. గురువారం ఆమె పట్టణంలోని ప్రైవేటు ఆసుత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సురక్ష క్లినిక్‌,…

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల తయారీలో 90 GSM (గ్రామ్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) పేపర్‌కు బదులు 70 GSM పేపర్‌ వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..

నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు లైన్‌ క్లియర్‌.. అనుమతినిచ్చిన ఎస్పీ

నల్లగొండ:-ఈనెల 13వ తేదీన నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభకు జిల్లా ఎస్పీ చందనా దీప్తి అనుమతినిచ్చారు. కాగా, కృష్ణా ప్రాజెక్ట్‌లను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా…

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఇదేదో కొత్తగా అమలు చేయబోతున్న అంశం అనుకుంటే పొరపాటే… మద్యం వ్యాపార రంగంలో ఎలైట్‌ బార్లు అనేకం ఇప్పటికే మనుగడలో ఉన్నాయి.…

You cannot copy content of this page