గుత్తి పట్టణ శివారులోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం

Trinethram News : అనంతపురం జిల్లా : గుత్తి పట్టణ శివారులోని కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం. పశువులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా 40 ఆవులతో పాటు ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి.

వింతనాగుపాము..జనాల మధ్యలో అదృశ్యం

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో వెంకట్ అనే రైతు తన పొలంలో పని చేస్తున్న సమయంలో ఓ వింత నాగుపాము తనని వెంబడించింది.కనుక ఆ రైతు పాము బారి నుండి తప్పించుకొనుటకు కేకలు వేస్తూ పరుగులు తీస్తున్న సమయంలో…

జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా

3.5 టన్నుల మానవతా సాయం పంపిన భారత్ గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి 15 వేలమందికిపైగా బాధితులు కలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాం.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది.. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది.. రైతుల, యువత, నేత…

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే.…

కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన వంద మంది

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 22, 23 డివిజన్ వాసులు 100 మంది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

కాంగ్రెస్‌ తరఫున మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది

మెదక్‌ : కాంగ్రెస్‌ తరఫున మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం విదితమే. శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. వీరిలో…

స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి

తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి, దేశానికి ఆదర్శంగా నిలిపిన బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ బిఆర్ఎస్ అధినేత చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు.…

వైసీపీ లో కొనసాగుతున్న మార్పు ప్రక్రియ

Trinethram News : ఇప్పటి వరకు 72 మందిని మార్చిన వైసీపీ.. ఇందులో 59 మంది అసెంబ్లీ స్థానాలకు, 13 ఎంపీ స్థానాలకు కొత్తగా ఇంఛార్జిల మార్పు.. మరో 3 ఎంపీ స్థానాలు మార్పు ఉండకపోవచ్చు, పాతవారినే కొనసాగింపు.. మరో 9…

కర్లపాలెం యూనియన్ బ్యాంకు లో సరైన సౌకర్యాలు లేక ఖాతాదారులు తీవ్ర అవస్థలు

పొదుపు సంఘాల మహిళలు కూర్చునేందుకు స్థలం లేక ఇక్కట్లు… జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజలు..

You cannot copy content of this page