Dr. V.M Thomas : వింజం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఎం.ఎల్.ఎ
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం లోని వింజం హరిజనవాడలో జీడి నెల్లూరు శాసనసభ్యులు, మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తారు. తర్వాత 9:30 గంటలకు గంగాధర్ నెల్లూరు మండలంలోని…