MLA : మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలిపెద్దపల్లి ఎమ్మెల్యేపెద్దపల్లి మార్చి-10//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని నందన గార్డెన్స్ లో ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ విభాగం వారి ఆధ్వర్యంలో మహిళల పురోగతి చర్యను వేగవంతం…