Vijayaramana Rao : వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఎవ్వరు అధైర్య పడవద్దు
రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుందివడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాంపెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావుపెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలంలోని చీకురాయి, బొజన్నపేట మరియు హనుమంతునిపేట గ్రామాల్లో పర్యటించి ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను అధికారులతో…