ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ శానిటరీ ఇన్స్పెక్టర్. కృష్ణా జిల్లా: అవనిగడ్డ. అవనిగడ్డ పంచాయతీ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు.. 8000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్..

You cannot copy content of this page