Janasena : 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ
Trinethram News : ఆంధ్రప్రదేశ్ఏ : పీలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 14న పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీనికి జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర…