Dindi News : డిండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది, వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బంది.
డిండి(గుండ్లపల్లి) మార్చి 10 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేక ఇబ్బంది సరిపోను లేక రోగులు మరియు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. తాగునీరు వసతి లేదు. మరుగుదొడ్లు లేవు.మిషన్ భగీరథ…