Peace Rally : పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ శాంతి ర్యాలీ
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, పాడేరు లో ఆదివారం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై, చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తూ, పాడేరు మండలం పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు యునైటెడ్…