New Passbook : ఏప్రిల్ 1 నుంచి కొత్త పాస్ పుస్తకాలు
ఏప్రిల్ 1 నుంచి కొత్త పాస్ పుస్తకాలు మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు తొలగింపు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూముల రీసర్వే జరిగిన…