MLA Kolikapudi Srinivasa Rao : మహా శివుడుని దర్శించుకున్న డైనమిక్ ఎమ్మెల్యే
తేదీ : 26/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, డైనమిక్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉదయాన్నే బయలుదేరి పల్నాడు జిల్లా, కోటప్పకొండ మీదున్న మహాశివరాత్రి వేడుకలలో పాల్గొనడం జరిగింది. మహాశివుడు ని దర్శించుకుని,…