Andhra-Telangana Border : ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత
Trinethram News : పల్నాడు జిల్లా, దాచేపల్లి : తెలంగాణ బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వెళ్తున్న లారీలను ఆపేస్తున్న తెలంగాణ అధికారులు.. తంగెడ కృష్ణానది వారధి పై భారీ స్థాయిలో ఆగిపోయిన తెలంగాణ వెళ్లాల్సిన ధాన్యం లారీలు కృష్ణానది బ్రిడ్జిపై…