Tiranga Rally : ఆపరేషన్ సింధూర్ విజయానికి సంఘీభావంగా పాడేరు లో ఘనంగా తిరంగా ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రం న్యూస్ మే 18: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించబడింది. పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం విజయవంతంగా…