Bridge Slab Collapses : వంతెన స్లాబ్ కూలి ముగ్గురి మృతి
Trinethram News : May 03, 2025, ఒడిశాలో ఘోర ప్రమాదం చోెటుచేసుకుంది. కథజోడి నదిపై వంతెన నిర్మాణం జరుగుతోంది. వంతెన కాంక్రీట్ స్లాబ్‌పై క్రేన్ కూలిపోవడంతో ఒక ఇంజినీరు, ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను…