Collector Koya Harsha : విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష *అలరించిన సైన్స్ ఫెయిర్ *రామగుండం, ఎన్టిపిసి లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామగుండం, డిసెంబర్-13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లలకు నాణ్యమైన…