ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో నర్సులు
Trinethram News : జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో నర్సులు, సిబ్బంది కోలాటాలతో నృత్యాలు చేసిన నర్సులు మీడియా రాకను చూసి ఆపేసిన సిబ్బంది పేషేంట్ల రూమ్ పక్కనే నృత్యాలు కప్పిపుచ్చే యత్నం చేసిన ఆర్ఎంఓ…