Atrocious : వడ్డాది NTS స్కూల్లో దారుణం
వడ్డాది NTS స్కూల్లో దారుణం Trinethram News : అనకాపల్లి జిల్లా : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పై ఉపాధ్యాయుడు లైంగిక దాడి ఘటన పై తల్లిదండ్రు లు ఆగ్రహం ఉపాధ్యాయుడు ప్రసాద్ ను స్తంభానికి కట్టి చితక్కొట్టిన విద్యార్థిని…