Tension in Thiruvur : తిరువూరులో టెన్షన్.. టెన్షన్
Trinethram News : NTRజిల్లా తిరువూరులో నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. YCP, TDP నేతలు తోపులాటకు దిగారు. బారికేడ్లు నెట్టుకుని TDP ఎమ్మెల్యే, కౌన్సిలర్లు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు…