పవిత్ర సంగమం ప్రాంతంలో మృత దేహం కలకలం

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కృష్ణా నది మధ్యలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్ డి ఆర్ ఎఫ్ బలగాలు. మృత దేహాన్ని బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎస్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది. మృత దేహం…

విశాఖ సిటీ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

MILAN- 2024 సందర్భంగా తేదీ 22.02.2024 నాడు విశాఖపట్నం నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్ లో Naval Coastal Battery నుండి Park హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ విన్యాసములు జరుగుతున్న సందర్భంగా సదరు కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ భారత ఉప…

గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత.. తెలంగాణకు చెందిన 904 మద్యం బాటిళ్లు సీజ్,ఒక వ్యక్తి అరెస్ట్..

వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్: మంత్రి అమర్నాథ్

టీడీపీ చీఫ్ చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ‘ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును బాబు లాక్కున్నారు. టీడీపీ నేతలు తెలివి తక్కువ దద్దమ్మలు. నాకు చంద్రబాబులాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు. సీఎం…

డాక్టర్ nttps బూడిద కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం కొండపల్లి12 గ్రామాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి చూస్తూనే ఉన్నాం

ఎన్టీఆర్ జిల్లా : మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కనీసం nttps యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్న సరే ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ ప్రజలకు ఎలాంటి సేవలు అందించటం లో విఫలం అయింది…

కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు… తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చే దిశగా నిరసనలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు.. ఉమ్మడి కృష్ణజిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు…

సీనియర్ NTRపై RGV హాట్ కామెంట్స్

శపథం సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్ప అని తాను నమ్ముతానని చెప్పారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. దీంతో ఆయన చేసిన…

ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరును పరిశీలించాలి…ప్రముఖ న్యాయవాది పజ్జూరి వెంకట సాంబశివరావు గౌడ్

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన అడ్వకేట్, ప్రజలకు చిరపరిచితులైన పజ్జూరి సాంబశివరావు గౌడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తానూ ఉన్నానంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు, నియోజకవర్గంలో 35 వేల ఓటింగ్ కలిగిన…

విద్యుత్ తీగలు తగిలి ట్రిప్పర్ దగ్నం డ్రైవర్ మృతి..

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెల్వడం గ్రామ శివారులో కంకర్ అరలోడు చేస్తున్న సమయంలో హెవీ విద్యుత్ తీగలు తగిలి ట్రిప్పర్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది ఈ ప్రమాదంలో త్రిప్పర్ డ్రైవర్…

ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే తెలుగు ప్రజానీకం పులకించిపోయేది

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్పందించారు. తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచిన పీవీకి ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి…

You cannot copy content of this page