NSUI Leaders : బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి పోలీసుల సమక్షంలోనే దాడులు.. రాష్ట్రంలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్.. యదేచ్ఛగా కాంగ్రెస్ నాయకుల దాడులు మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్…