బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిని కొట్టి చంపిన గ్రామస్థులు
బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిని కొట్టి చంపిన గ్రామస్థులు Trinethram News : నిజామాబాద్ – రెంజల్ మండలం వీరన్నగుట్టలో బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా…