CM Chandrababu : సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన షెడ్యూల్
Trinethram News : శుక్రవారం ఉ.10 గం.లకు పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటి కానున్నారు. ఉ.11 గం.లకు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం. మ. 12గంటలకు జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ.…