విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో ఎండుతున్న పంటలు
Trinethram News : మంచిర్యాల జిల్లా: మార్చి 09మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 80 ఎకరాల్లో వరి పంట నెర్రెలు బారింది. కొత్త కనెక్షన్ల…